నమస్కారం నా పేరు కపిల్. నేను గేదెలతో ఫార్మ్ ఏర్పాటు చేయదలచుకున్నాను. దానికి సంబంధించి సలహాలు, వాటికి వచ్చు వ్యాధులు, టీకాలు మరియు వ్యాధులకూ పరిష్కరాలు వివరంగా తెలపగలరు.

;