అందరికి శుభోదయం. నేనునాటు వేసిన 4days నుండి వర్షాలు కారణంగా3 రోజులు పొలాలునీట మునిగినాయి. ఇప్పుడు ఏమి ఎరువులు వేయడం వల్ల వరి (BPT మసురా )మాములుస్థితికివస్తుంది?

;