होम
सवाल
दुकान
वीडियो
प्रोफ़ाइल
హలో నమస్కారం మా పొలంలో మిర్చి వేసాము పంట ఎదుగుదలకి insta28:28:0 మరియు నోవ అగ్రి టెక్ వారి బూస్ట్ స్ప్రే చేయాలనుకుంటున్నాము దీనివలన పంట ఎదుగుదల బాగా వచ్చి పూత కాతా బాగా వస్తుందా దీనికి సలహా ఇవ్వండి
;