మాకు టమాటా ఈ జనవరీ లో వేస్తాం కానీ 3వ నెల 4వ నెలలో వర్షం పడుతుంది అప్పుడు టమాటా పగిలి పోతుంది కనుక వర్షం కి పగలని టమాటా విత్తనాలు ఏవి వాడాలి విత్తనాలు పేరు చెప్పండి ఎక్కడ దొరుకుతాయో చెప్పండి మాది అనకాపల్లి ఆంధ్రప్రదేశ్

;