సర్ నేను కూరగాయల వ్యాపారం చేస్తున్నాను నాకు ఎల్బీనగర్ మార్కెట్ ఫోన్ నెంబర్స్ కావాలి అలాగే వండి మామిడి ఫోన్ నెంబర్స్ కావాలి మంచిగా మా సరుకు అమ్మి పట్టికట్టేటువంటి వ్యక్తి ఫోన్ నెంబర్ ఇవ్వండి

;