నమస్కారం సార్ నా పేరు భాను ప్రకాష్, నేను డైరీ ఫాం నడుపుతున్నాను.నా డైరీ లో ఉన్న ఆవులు ఒక్క సారిగా పెద్ద మొత్తం లోపాల ఉత్పత్తిని తగ్గించాయి. పాల ఉత్పత్తి పెరగడానికి ఏమైనా పరిష్కారం చెప్పండి.

;